(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ఆది పర్వము


ఆదిపర్వ - అధ్యాయ 130

॥ శ్రీః ॥
1.130. అధ్యాయః 130
Mahabharata - Adi Parva - Chapter Topics
దుఃశలాజననప్రకారకథనం॥ 1 ॥
Mahabharata - Adi Parva - Chapter Text
జనమేజయ ఉవాచ। 1-130-0x(774)(5767)
ధృతరాష్ట్రస్య పుత్రాణామాదితః కథితం త్వయా।
ఋషేః ప్రసాదాత్తు శతం న చ కన్యా ప్రకీర్తితా॥ 1-130-1(5768)
వైశ్యాపుత్రో యుయుత్సుశ్చ కన్యా చైకా శతాధికా।
గాంధారరాజదుహితా శతపుత్రేతి చానఘ॥ 1-130-2(5769)
ఉక్తా మహర్షిణా తేన వ్యాసేనామితతేజసా।
కథం త్విదానీం భగవన్కన్యాం త్వం తు బ్రవీషి మే॥ 1-130-3(5770)
యది భాగశతం పేశీ కృతా తేన మహర్షిణా।
న ప్రజాస్యతి చేద్భూయః సౌబలేయీ కథంచన॥ 1-130-4(5771)
కథం తు సంభవస్తస్యా దుఃశలాయా వదస్వ మే।
యథావదిహ విప్రర్షే పరం మేఽత్ర కుతూహలం॥ 1-130-5(5772)
వైశంపాయన ఉవాచ। 1-130-6x(775)
సాధ్వయం ప్రశ్న ఉద్దిష్టః పాండవేయ బ్రవీమి తే।
తాం మాంసపేశీం భగవాన్స్వయమేవ మహాతపాః॥ 1-130-6(5773)
శీతాభిరద్భిరాసిచ్య భాగం భాగమకల్పయత్।
యో యథా కల్పితో భాగస్తంత ధాత్ర్యా తథా నృప॥ 1-130-7(5774)
ఘృతపూర్ణేషు కుండేషు ఏకైకం ప్రాక్షిపత్తదా।
ఏతస్మిన్నంతరే సాధ్వీ గాంధారీ సుదృఢవ్రతా॥ 1-130-8(5775)
దుహితుః స్నేహసంయోగమనుధ్యాయ వరాంగనా।
`నాబ్రవీత్తమృషిం కించిద్గౌరవాచ్చ యశస్వినీ।'
మనసా చింతయద్దేవీ ఏతత్పుత్రశతం మమ॥ 1-130-9(5776)
భవిష్యతి న సందేహో న బ్రవీత్యన్యథా మునిః।
మమేయం పరమా తుష్టిర్దుహితా మే భవేద్యది॥ 1-130-10(5777)
ఏకా శతాధికా బాలా భవిష్యతి కనీయసీ।
తతో దౌహిత్రజాల్లోకాదబాహ్యోఽసౌ పతిర్మమ॥ 1-130-11(5778)
అధికా కిల నారీణాం ప్రీతిర్జామాతృజా భవేత్।
యది నామ మమాపి స్యాద్దుహితైకా శతాధికా॥ 1-130-12(5779)
కృతకృత్యా భవేయం వై పుత్రదౌహిత్రసంవృతా।
యది సత్యం తపస్తప్తం దత్తం వాఽప్యథవా హుతం॥ 1-130-13(5780)
గురవస్తోషితా వాపి తథాఽస్తు దుహితా మమ।
ఏతస్మిన్నేవ కాలే తు కృష్ణద్వైపాయనః స్వయం॥ 1-130-14(5781)
వ్యభజత్స తదా పేశీం భగవానృషిసత్తమః।
`గణ్యమానేషు కుండేషు శతే పూర్ణే మహాత్మనా॥ 1-130-15(5782)
అభవచ్చాపరం ఖండం వామహస్తే తదా కిల।'
గణయిత్వా శతం పూర్ణమంశానామాహ సౌబలీం॥ 1-130-16(5783)
వ్యాస ఉవాచ। 1-130-17x(776)
పూర్ణం పుత్రశతం త్వేతన్న మిథ్యా వాగుదాహృతా।
దైవయోగాచ్చ భాగైకః పరిశిష్టః శతాత్పరః॥ 1-130-17(5784)
ఏషా తే సుభగా కన్యా భవిష్యతి యతేప్సితా। 1-130-18(5785)
వైశంపాయన ఉవాచ।
తతోఽన్యం ఘృతకుంభం చ సమానాయ్య మహాతపాః॥ 1-130-18x(777)
తం చాపి ప్రాక్షిపత్తత్ర కన్యాభాగం తపోధనః।
`సంభూతా చైవ కాలేన సర్వేషాం చ యవీయసీ॥ 1-130-19(5786)
ఐతత్తే కథితం రాజందుఃశలాజన్మ భారత।
బ్రూహి రాజేంద్ర కిం భూయో వర్తయిష్యామి తేఽనఘ॥ ॥ 1-130-20(5787)

ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి సంభవపర్వణి త్రింశదధికశతతమోఽధ్యాయః॥ 130 ॥

Mahabharata - Adi Parva - Chapter Footnotes
1-130-4 న ప్రజాస్యతి ప్రజామాత్మనో నేచ్ఛతి॥ త్రింశదధికశతతమోఽధ్యాయః॥ 130 ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.